Digital Suresh Book ( telugu )
- Rs 499.5
- Rs 999.00
Book Details
Categories: | Computers |
---|---|
Author : | Digital Suresh |
Publisher : | T.INVENSIONS |
ISBN No. : | 9788179928554 |
Material : | paperback |
No. of Pages : | 205 |
Categories: | Computers |
---|---|
Author : | Digital Suresh |
Publisher : | T.INVENSIONS |
ISBN No. : | 9788179928554 |
Material : | paperback |
No. of Pages : | 205 |
హాయ్ నేను సురేష్ గత 5 సంవత్సరముల నుండి Digital Marketing చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో Google Adsense నుండి నెలకు దాదాపు 25 నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా Fake Works and Sites చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు Data Entry, Survey, Ad Posting, Ads Clicking ఇలా మనము చాలా Works చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి Works ఉండవు అలాంటివి నమ్మకండి Internet లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం Google Adsense అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ BOOK ని రాసాను. Tags : google adsense telugu book, Digital Marketing telugu book, SEO Training in Telugu, Digital Marketing course in telugu, seo in telugu, earn money online, Online surveys, Start your own website in telugu, Data entry, captcha, make money online,